Kasipet News/Konur:-
కాసిపేట మండలం కోనూర్ గ్రామ పంచాయతీలో
సోమవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి నమోదు చేసుకున్నారు. కోనూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.