Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కోనూర్ గ్రామంలో శ్రమదానం కార్యక్రమం

Kasipet News/konur:-
Kasipet మండలంలోని కోనూర్ గ్రామంలో
బుధవారం పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, ఐకెపి రమా, కో ఆప్షన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 బోర్వెల్ మరమ్మతు:-
కోనూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తంగళ్లపల్లి  గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బోర్వెల్ మరమ్మతు చేశారు.






Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App