Kasipet Mandal News:-
Kasipet మండలంలోని గ్రామాలలో పల్లె ప్రగతి
కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోనూరు గ్రామంలో గురువారం శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేశారు, ఇంకుడు గుంత, పచ్చదనం పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. రొట్టెపల్లి గ్రామంలో చెత్తను తొలగించారు. దేవాపూర్ గ్రామంలో డ్రైనేజ్ లో పేరుకుపోయిన చెత్తను తీసివేశారు, మండలంలోని ఇతర గ్రామాలను పారిశుద్ధ్య పనులను నిర్వహించారు.