Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పత్తి బండి బోల్తా....

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి పాత
గ్రామపంచాయతీ కార్యాలయం ముందు పత్తి బండి బోల్తా పడింది. దేవాపూర్ నుండి బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ముత్యంపల్లి వద్ద అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 6గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం, గాయాలు కాలేదు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App