Kasipet /Mandamarri:-
కాసిపేట మండలంలోని భీమయ్య అనే సింగరేణి
కార్మికుడు శుక్రవారం మధ్యాహ్నం మందమర్రి కూడలి వద్ద యాక్సిడెంట్లు చనిపోయిన విషయం తెలిసిందే. తాటిగూడెం గ్రామానికి చెందిన భీమయ్య ఎస్అండ్ పీసీ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. రెండవ షిఫ్ట్ లో విధులకు వెళ్లడానికి మందమర్రి లోని ఆటో స్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తున్నాడు. బెల్లంపల్లి వైపు నుండి మందమర్రి మార్కెట్ వైపుకు వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గంమధ్యలో చనిపోయాడు.