Kasipet News/Devapur:-
Kasipet మండలం Devapur లో ఈరోజు
బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం వారి ఆధ్వర్యంలో కీ. శే గొంది బుచ్చన్న స్మారకార్థం గొంది వెంకటరమణ గారి సహకారంతో ముఖ్య అతిథి గౌరవ శ్రీమతి శ్రీ 320జి జిల్లా గవర్నర్ డా:రేకులపల్లి విజయ మరియు ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఏజియం, లక్ష్మినారాయణ గార్ల చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమం నుద్దేశించి వీరు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు ఈ ప్రాంతంలో విస్త్రుతంగా పేద ప్రజలకు సేవలు అందించుతూ ఇలా విద్యార్థుల భవిష్యత్తు కు సంబంధించి డిక్షనరీలను పంపిణీ చేయడం అభినందనియమని, ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం క్లబ్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా పి. ఆర్. వో సుదీర్ రావు గారు, ఆర్. సి సంపత్, ఓరియంట్ సిమెంట్ కంపెనీ సంక్షేమ అధికారి కె. తిరుపతి, క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ, కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్, కొమురయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
Konur:-
లయన్స్ క్లబ్ గవర్నర్ మరియు మెంబర్లు.. పచ్చదనం, పరిశుభ్రత మరియు గ్రామపంచాయతి ఆఫీస్ లో పూల మొక్కల పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్న సర్పంచ్ స్వరూప శ్రీనివాస్ గారిని అభినంధించ్చారు. అంతే కాకుండా కోనూర్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆద్వర్యం లో చిల్డ్రన్'స్ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసారు.