Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జిల్లాలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

District News:-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు
నిలిచిపోయాయి. నిన్న అర్ధరాత్రి నిర్మల్ జిల్లా బైoసాలో  రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ ఘర్షణలో పలు వాహనాలు దగ్ధం కాగా, ఘర్షణను ఆపే ప్రయత్నం చేసిన పోలీసులకు గాయాలయ్యాయి. ఇంకా నాలుగు రోజులపాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు సమాచారం.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App