Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వేలాది ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్

Tech News/Instagram:-
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఆయినా
ఇంస్టాగ్రామ్ వినియోగదారుల డేటా హ్యాక్ అయింది.  టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్లు పెంచుకోవడానికి ఉపయోగపడే Social Captain ఇంస్టాగ్రామ్ యూజర్ల పాస్వర్డ్ లను, వేక్తిగత డేటాను హ్యాకర్లకు అందించింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తగిన చర్యలు తీసుకుంటామని ఇంస్టాగ్రామ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.


 ఎందుకైనా మంచిది మీ ఇంస్టాగ్రామ్ పాస్వర్డ్ ను చేంజ్ చేసుకోండి. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App