Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామ పంచాయతీలలో
పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు ర్యాలీ నిర్వహించి ప్రజలను గ్రామ సభకు ఆహ్వానించారు. ఆ తర్వాత గ్రామ సభను నిర్వహించి రెండో విడత కార్యక్రమంలో చేయబోయే పనుల గురించి చర్చించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్యం అయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచులు ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

![]() |
రొట్టపల్లి గ్రామంలో |
![]() |
కోమటిచెను గ్రామంలో |
![]() |
మామిడిగూడ గ్రామంలో |
![]() |
కోనూర్ గ్రామంలో |
![]() |
మద్దిమాడ గ్రామంలో |
![]() |
లంబాడితండా (D ) గ్రామంలో |
![]() |
ముత్యంపల్లి గ్రామంలో |
![]() |
కాసిపేట గ్రామంలో |