Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని సోమగూడెం, లంబాడీ
తాండ, ZPHS పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాసిపేట ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 60 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 09 మంది విద్యార్థులకు కంటి అద్దాలు వాడుకోవల్సిన అవసరం ఉందని, వారికి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆదిలాబాద్, వారి ద్వారా కంటి అద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆప్తాలమిక్ ఆఫీసర్ శ్రీ సుధాకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు N. లచ్చయ్య గారు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.