Kasipet News/Rottepalli:-
కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామ పంచాయతీ లో
పల్లె ప్రగతి రెండవ విడతలో భాగంగా డంపింగ్ యార్డుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెంద్రం కవితహన్మంతు, జడ్పీటీసీ పల్లె చంద్రయ్యగారు, ఎంపీపీ రొడ్డ లక్ష్మి - రమేష్ గారు, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రంగారు, ఎంపీటీసీ మడావి బీము గారు, డిటిడీవో సంజీవరావు గారు, ఎంపీడీవో అలీం గారు, ఈవో పీఆర్డి మెఘమాలగారు, టెక్నికల్ అసిస్టెంట్ మదుసార్, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ క్రిష్ణ, కారోభార్ పెంద్రం జగన్ గ్రామస్తులు పాల్గొన్నారు.