కాసిపేట మండలంలోని దేవాపూర్ సల్పాలవాగు
సమీపంలో లారీ మట్టిలో దిగబడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు పక్కన బ్రిడ్జి నిర్మాణం కోసం మట్టిని వేశారు. ఆ మట్టిలో లారీ దిగబడడంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అక్కడ ఉన్న యువకులు, ప్రజలు లారి ని తీయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో కంపెనీ యాజమాన్యం లారీని తీయడానికి చర్యలు చేపట్టింది.