Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అనారోగ్యంతో వ్యక్తి మృతి

Kasipet News/Devapur:-
కాసిపేట మండలం దేవపూర్  గ్రామానికి చెందిన
గోమాస హరికృష్ణ అనే యువకుడు అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇతను కారు డ్రైవర్ గా జీవనం సాగించేవాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పరిస్థితి విషమం కావడంతో చనిపోయాడు. మృతునికి భార్య, ఒక కూతురు,  కుమారుడు ఉన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App