Kasipet News/Devapur:-
దేవాపూర్ TRS అధ్యక్షులు గడ్డం పురుషోత్తం
గారి తల్లి గడ్డం మచ్చవ్వ గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. గడ్డం మచ్చవ్వ గారు కొన్ని రోజులుగా (కాన్సర్ ) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆమె మరణంతో కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు దుఃఖంలో మునిగిపోయారు. గడ్డం మచ్చవ్వ గారి ఆత్మ శాంతించాలని Kasipet Mandal App తరుపున కోరుకుందాం.