Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఓరియంట్ సిమెంట్ క్యాలెండర్ అందజేత

Kasipet Mandal News:-
Kasipet మండలంలోని దేవాపూర్ ఓరియంట్
సిమెంట్ కంపెనీ AGM లక్ష్మీనారాయణ గారు ఓరియంట్ కంపెనీ 2020 క్యాలెండర్ ను ఈరోజు విడుదల చేశారు. తమ క్యాలెండర్ ని సోమగూడెం లయన్స్ క్లబ్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ, కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్దాల భాస్కర్ పాల్గొన్నారు.






Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App