Kasipet News/Gatraopalli:-
Kasipet మండలంలోని గట్రావుపల్లి గ్రామంలో
పది నెలల చిన్నారి అనారోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం....
కోవ తిరుపతి, జయ బాయి దంపతుల రెండవ కుమారుడు చింటూ కొన్ని రోజుల కింద అనారోగ్యం కావడంతో స్థానిక హాస్పిటల్లో చూపించారు. అక్కడ మెరుగు కాకపోవడంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. 15 రోజులు చికిత్స చేసిన అనంతరం ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఐదు రోజుల కిందట ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం మళ్ళీ సమస్య అధికం కావడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి గురువారం ఉదయం చనిపోయాడు.
చింటూకి పుట్టుకతోనే గుండె, ఊపిరి తిత్తుల సంబందించిన వ్యాధి ఉందని స్థానిక డాక్టర్లు తెలిపారు.