Kasipet news/Pallamguda:-
చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగిపోయిన ధర్ము
మృతదేహం లభించింది. కాసిపేట మండలం పల్లం గూడా గ్రామపంచాయతీ పరిధిలోని గోండు గూడ కు చెందిన ధర్ము (49) గురువారం రాత్రి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయాడు. శుక్రవారం పోలీసులు ఎంత వెతికినా ధర్ము ఆచూకీ లభించలేదు. ఈరోజు (శనివారం) మళ్లీ చెరువులో గాలించగా మృతదేహం దొరికింది. ధర్ము మరణంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.