Sports News/ Kasipet:-
Kasipet మండలం ముత్యంపల్లి గ్రామంలో
నిర్వహిస్తున్న క్రికెట్ టొర్లమెంట్ ఫైనల్ మ్యాచ్ ధర్మారావుపేట, చిన్న ధర్మారం జట్లు మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ధర్మారావుపేట జట్టుపై చిన్న ధర్మారం జట్టు గెలుపొందింది. గెలుపొందిన జట్లకు టోర్నమెంట్ నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులు ట్రోఫీ అందజేసి ప్రశంసించారు. ఫైనల్లో గెలుపొందిి విజేతగా నిలవడంతో చిన్న ధర్మారం జట్టు సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.