Bellampalli/kasipet:-
బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన జక్కుల
శ్వేతా గారిని మరియు 10వ వార్డ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గారిని Kasipet మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మాజీ జడ్పీటీసీ రౌత్ సత్తయ్య గారు, కాసిపేట ఎంపీటీసీ అక్కిపల్లి లక్ష్మి గారు, ధర్మరావుపేట మాజీ ఎంపీటీసీ ఏనుగు మంజులరెడ్డి గారు, సర్పంచులు లంబడితండా(డి) అజిమెరా తిరుపతి గారు, తటిగూడెం ముత్యాల స్వప్న గారు, కొండాపూర్ మక్కాల శ్రీనివాస్ గారు, ఏనుగు సుధాకరెడ్డి గారు, ముత్యాలు రాజు గారు, అల్లంల చంద్రయ్య, బుగ్గ రాజు మరియు అజిమెరా దేవిలాల్ పాల్గొన్నారు.