Nennela News:-
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి తండ్రి
దుర్గం రాజం గారు బుధవారం తుది శ్వాస విడిచారు. దుర్గం రాజం గారు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. బుధవారం ఈ సమస్య ఎక్కువ కావడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. గురువారం దుర్గం రాజం గారి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన స్వగ్రామం నేన్నెల మండలం జెండా వెంకటాపూర్ గ్రామం. ఆయన ఇద్దరు కుమారులు కాగా దుర్గం చిన్నయ్య రెండవ కుమారుడు.