Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Job Notifications:-
 పవర్ గ్రిడ్:- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్
ఇండియాలో 110 అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైని పోస్టుల భర్తీకి ఆహ్వానం. 
 ఎలక్ట్రికల్స్ 82, సివిల్ 18, ఎలక్ట్రానిక్స్ 10 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చివరితేదీ ఫిబ్రవరి 7,  ఆఫీసియల్ వెబ్సైట్ www.powergridindia.com ద్వారా అప్లై చేసుకోవాలి. 


 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్:-
 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ  ట్రేడ్ లకు  సంబంధించిన ITI అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చివరి తేదీ జనవరి 27. పూర్తి వివరాలకోసం ఆఫీసియల్ వెబ్సైటు www.iocl.com సందర్శించండి.


BHEL:-
భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో వివిధ ట్రేడ్ లకు సంబంధించిన ITI అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చివరి తేదీ జనవరి 31. పూర్తి వివరాలకోసం ఆఫీసియల్ వెబ్సైటు bpl.bhel.com సందర్శించండి.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App