Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

Education:-
మార్చిలో నిర్వహించబోయే 10వ తరగతి పరీక్ష
ఫీజు గడువు పెంచినట్లు జిల్లా విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈనెల 22వ తేదీ వరకు 1000 రూపాయలు అపరాధ రుసుముతో కలిపి చెల్లించాలని తెలిపారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App