Tech News:-
మార్కెట్లోకి నకిలీ షియోమి మొబైల్స్ మరియు
గ్యాడ్జెట్లు వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది. గత నెలలో ఢిల్లీలో పోలీసులు చేసిన రైడ్ లో నాలుగు దుకాణాలలో రెండు వేల పైగా నకిలీ మొబైల్స్ బయటపడ్డాయని ప్రకటించింది. కావున కొనుగోలుదారులు షియోమి మొబైల్స్, గ్యాడ్జెట్లు కొనుగోలు చేసే ముందు జాగ్రత్త వహించాలి ఆ సంస్థ సూచించింది.