Kasipet Mandal News:-
మందమర్రి ఏరియా కాసిపేట రెండవ గనిలో
వైన్డింగ్ ఆపరేటర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హెడ్ ఓవర్ మెన్ గోవర్ధన్ తెలిపారు.
గనిలో కాంటాక్ట్ నిర్వహించే సూర్య చంద్ర కన్.స్ట్రక్షన్ కంపెనీలో ఎయిర్ షాఫ్ట్ వైన్డింగ్ ఆపరేటర్ పోస్టులు మూడు ఉన్నాయని, కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హత, ఆసక్తి ఉన్న వైన్డింగ్ ఆపరేటర్లు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సూచించారు. వివరాలకు 9949193566 ఈ నెంబర్ కు సంప్రదించాలని కోరారు.
Source from:- Sakshi