Kasipet Mandal News:-
Kasipet మండలంలోని అటవీప్రాంతంలో పులి
సంచరిస్తున్న ఆనవాళ్ళు లభించాయని బెల్లంపల్లి రేంజర్ సయ్యద్ ముజూరుద్దీన్ తెలిపారు. ఇటీవలే ధర్మారావుపేట సెక్షన్ పరిధిలోని అరడిపల్లి ప్రాంతంలో పులి అడుగు జాడలు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పులి తిర్యాణి అడవి ప్రాంతం నుండి ఇటువైపుగా వచ్చినట్లు గుర్తించామని ఎఫ్ఎస్ఓ తేజస్విని అన్నారు. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు అందించాలని ప్రజలను కోరారు.
Source from:- eenadu

- Dec 24