Tech News:-
రాత్రిళ్లు మొబైల్లో నైట్ మోడ్ వాడుతున్నారా!
అయితే మీరు మరింత ప్రమాదంలో పడినట్టే....
మాంచెస్టర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు చేసిన ప్రయోగంలో రాత్రి సమయంలో నార్మల్ మోడ్ కంటే నైట్ మోడ్ కళ్ళకు ప్రమాదకరమని తెలిసింది. వీరు ఎలక పై బ్లూ లైట్ ఫిల్టర్ కాంతిని ఉపయోగించి ప్రయోగం చేశారు. నార్మల్ లైట్ కంటే నైట్ మోడ్ లైట్ ఎలకపై ఎక్కువ ప్రభావాన్ని చూపిందని నిరూపించారు.