Hyderabad:-
శనివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో
లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షుల నుండి మెల్విన్ జోన్స్ ఫెల్లో పురస్కారాన్ని అందుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షుడిగా నియమితమైన వంద రోజుల్లోనే ఈ అరుదైన ఘనతను సాధించడం గొప్ప విషయం. Kasipet మండలంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు నిదర్శనమే ఈ పురస్కారం. క్లబ్ అధ్యక్షులు వెంకటరమణ గారు మాట్లాడుతూ ఈ ఘనత సేవా కార్యక్రమాలలో పాల్గొన్న మా క్లబ్ సభ్యులందరికీ చెందుతుందని అన్నారు. మండలంలో క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తిగల వారు ఎవరైనా లయన్స్ క్లబ్ లో చేరాలనుకుంటే 9160994607 నెంబర్ కి సంపాదించాలని అన్నారు.

![]() |
అవార్డును అందుకుంటున్న అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు |