Kasipet Mandal News:-
మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం
నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఈ వారం 4 దరఖాస్తులు వచ్చాయి. వ్యవసాయ శాఖకు సంబంధించి ఒకటి రెవెన్యూ శాఖకు సంబంధించి మూడు దరఖాస్తులు వచ్చినట్లు మండల ప్రత్యేక అధికారి సంజీవరావు తెలిపారు. మండల అధికారుల స్థాయిలోని సమస్యలు పరిష్కరించి, మిగతా సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, గ్రీవెన్స్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల తాహసిల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో అలిం, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈ వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Source from:- Sakshi