Kasipet Mandal News:-
Kasipet మండలంలో ప్రతి ఇంటికి ఇంకుడు
గుంత నిర్మించుకొని, భూగర్భ జలాలు అడుగంటి పోకుండా కాపాడాలని ఎంపీడీవో అలీం సూచించారు. శుక్రవారం లంబాడితాండ (కే), పెద్దపల్లి గ్రామాల్లో పర్యటించి ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వేముల కృష్ణ, భానోత్ వినోద, రాజేష్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు ఉన్నారు.