Kasipet News/Devapur:-
Kasipet మండలంలోని Devapur కేంద్రంలో
ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశంలో Devapur ప్రయాణ ప్రాంగణం వద్ద కొమురం భీం విగ్రహం ఏర్పాటు చేయడానికి తీర్మానం చేసినట్లు నాయకులు తెలిపారు. విగ్రహ నిర్మాణ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడు కొమురం జనార్ధన్, అధ్యక్షుడిగా కనక రాజు, ప్రధాన కార్యదర్శులుగా మడావి అనంతరావు, ఆడే జంగు, ఉపాధ్యక్షులుగా మడావి వెంకటేష్, సిడం రాందాస్ లను ఏకగ్రివంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జగ్గరావు, ధర్మారావు, సూరు, గోవర్ధన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.