Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ లో
ఈరోజు నిర్వహించిన ఆధార్ ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని Sectorial ఆఫీసర్ Safdhar Ali Khan గారు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో 21 మంది విద్యార్థులు ఆధార్ కార్డు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగమల్లయ్య, MIS కోఆర్డినేటర్ సౌజన్య పాల్గొన్నారు.

- DEC 28