App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

మండలంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ జన్మదిన వేడుకలు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్
శ్రీమతి డా. R.విజయ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం వారు కాసిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్యక్రమానికి 50 కిలోల బియ్యం బస్తాను అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ, కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, మార్కెటింగ్ చైర్మన్ సిద్ధం తిరుపతి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App