Kasipet Mandal News:-
Kasipet మండల కేంద్రంలోని ఎంపీడీవో
కార్యాలయం ఆవరణలో ఈరోజు టియుటిఎఫ్ నాయకులు మరియు ఎంపీపీ రోడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో టియుటిఎఫ్ రాష్ట్ర మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 22న నిర్వహించబోయే రాష్ట్ర మహాసభలను ( విద్యా సదస్సు) విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపిడివో అలీం, ఎంఈఓ దామోదర్, టియుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పత్తి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి బన్న రవీందర్, గౌరవ సలహాదారు లింగంపల్లి ప్రేమ్ రావు, సహధ్యక్షులు చిందం చిన్నయ్య, పిజిహెచ్ఎంఎన్ లచ్చయ్య, జిల్లా సెక్రెటరీ బి ప్రకాష్, మండల అధ్యక్షులు మద్ది లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బండారి లస్మయ్య, కోశాధికారి మంతయ్య, జిల్లా డెలిగేట్స్ రోడ్డ మల్లేష్, వేణుమాధవ్, ఆడిట్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్, లక్ష్మణ్, సెక్రటరీలు శ్రీహరి, సోము, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.