Kasipet News/Komatichenu:-
కాసిపేట మండలం కోమటిచేను గ్రామంలోని
శ్రీనివాస్ అనే రైతు తన చేనులో చుట్టుపక్కల రైతులను పిలిచి వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దనపల్లి లో గత 25 సంవత్సరాలుగా సాదా బైనామా కింద సాగు చేసుకుంటున్నానని, కళ్యాణి ఖని ఓసి లో ముంపుకు గురవుతున్న భూమిలో గతంలో సింగరేణి మరియు రెవెన్యూ అధికారులు సర్వే చేసిన జాబితాలో తన పేరు ఉందని, ఇప్పుడు తప్పుడు సర్వే చేసి తన పేరును తొలగించాలని వాపోయాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలనీ ఆయన కోరారు.