Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మధ్యాహ్న భోజన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేత

Kasipet Mandal News:-
Kasipet మండలంలోని ప్రభుత్వ జూనియర్
కళాశాలలో టిఆర్ఎస్ నాయకులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని టిఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు అగ్గి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి తన వంతుగా వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పల్లె మల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App