Kasipet News/Dharmaravpet:-
Kasipet మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో
మూడవ రోజు సి.వి.రామన్ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం లో భాగంగా మొక్కలను నాటి, ట్రీ గార్డ్ లను అమర్చారు. మొక్కలను నాటడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని, సమయానికి వర్షాలు పడి పంటలు పండుతాయని గ్రామస్తులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అన్నపూర్ణ, ఎంపీటీసీ పర్వతి మల్లేష్, మాజీ ఎంపిటిసి మంజుల రెడ్డి, SMC చైర్మన్ మద్దెల కుమార్, టిఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ ఏనుగు జలపతి రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ జంగిలి రమేష్, వైస్ ప్రెసిడెంట్ చీమల శ్రీకాంత్, ఏనుగు తిరుపతి రెడ్డి, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

- Dec 24