Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

చేతిపంపుల మరమ్మతులు

Kasipet News/Devapur:-
Kasipet మండలం Devapur గ్రామపంచాయతీ
పరిధిలోని  పాత అంగడి బజార్, పెద్దగూడ, గొల్లవాడలో చెడిపోయినా బోర్వెల్ చేతి పంపులను సర్పంచ్ మడావి  తిరుమల అనంతరావు గారు మరమ్మతులు చేయించారు. సర్పంచ్ గారు మాట్లాడుతూ సమాచారం అందడంతో వెంటనే స్పందించి మరమ్మతులు చేయించామని తెలిపారు. బోర్ వెల్ రిపేర్ చేయించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డ్ మెంబర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.








Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App