Kasipet News/Devapur:-
దేవాపూర్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘ
అధ్యక్షులు, తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ పుస్కురి రాం మోహన్ రావు గారిని ఈరోజు మంచిర్యాల జిల్లా తెలంగాణ జాగృతి సంఘం వారు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగం పల్లి ప్రేమ్ రావు గారు, తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు తోకల సురేష్ యాదవ్, PRO బౌత్ వెంకటేష్, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు ఇందురీ నరేష్, నస్ఫూర్ మండల ఉపాధ్యక్షులు దుర్గం విజయ్, మరియు కిశోర్ లు పాల్గొన్నారు..