App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

మద్యం దుకాణాలను తొలగించాలి

Kasipet News/Devapur:-
Kasipet మండలంలోని Devapur లో మద్యం
దుకాణాలను తొలగించాలని ఆదివాసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. మద్యం దుకాణాల యజమానులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన దేవాపూర్ లో మద్యం దుకాణాలను తొలగించాలని, పోలీసులు వీటి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడావి అనంతరావు, ఆడే జంగు, కొమ్ముల బాపు, రవి, నగేష్, కనకరాజు, రాందాసు, ధర్మరావు తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App