App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

బోర్వెల్ పనులు ప్రారంభం

Kasipet News/Chinnadarmaram:-
కాసిపేట మండలం చిన్న ధర్మారం
గ్రామపంచాయితిలోని  హనుమాన్ గుడి వధ్ద మంగళవారం జడ్పిటిసి పల్లె చంద్రయ్య గారి ఆధ్వర్యంలో బోర్వెల్ పనులు ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో  పెద్దనపల్లి ఎంపీటీసీ రాంచందర్ గారు,  చిన్న ధర్మారం గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య సునీత గారు,  ఉప సర్పంచ్ పానుగంటి అశోక్ గారు, వార్డ్ మెంబర్ షేక్ షారుఖ్ కరోబార్, షేక్ కరీం,  గ్రామ పెద్దలు పానుగంటి చంద్రయ్య గారు,  తుమ్మ తిరుపతి, ఎండి చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.






               posted by Shaikh sharukh 

 మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160.
లేదా పైన కనిపిస్తున్న వాట్స్అప్ ద్వారా బటన్ క్లిక్ చేయండి.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App