Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రోడ్డు ప్రమాదం... తప్పిన ప్రాణ నష్టం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి బ్రిడ్జి
సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవాపూర్ నుండి సోమగూడెం వైపుగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ మరియు క్లీనర్ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడంతో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App