Kasipet Mandal News:-
Kasipet మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో
ఆరవ రోజు సి.వి.రామన్ కళాశాల విద్యార్థులు NSS క్యాంపులో భాగంగా నేలను చదును చేసి మొక్కలను నాటి, ట్రీ గార్డ్ లను అమర్చారు. కళాశాల విద్యార్థులు తమ ఊరిలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో MEO D.దామోదర్ రావు, ఎంపీటీసీ పర్వతి మల్లేష్, మాజీ ఎంపిటిసి ఏనుగు మంజుల రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ చీమల శ్రీకాంత్, ఏనుగు తిరుపతి రెడ్డి, పర్వతి రవి కిరణ్, అల్లంల ప్రశాంత్, అప్పాల శ్రీనివాస్, అల్లంల చంద్రయ్య, ముత్యాల రాజమౌళి, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

-Dec 27