Kasipet Mandal News:-
Kasipet మండలంలోని గ్రామాలలో గ్రీన్ ఫ్రైడేలో
భాగంగా మొక్కలకు నీరు పోశారు. ముత్యంపల్లి గ్రామంలో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరందించారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, పెద్దనపల్లి ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, రొడ్డ రమేష్, పంచాయతీ సెక్రటరీ ఇషాక్ మరియు తదితరులు పాల్గొన్నారు.
పైన కనిపిస్తున్న వాట్సాప్ బటన్ క్లిక్ చేసి మీ గ్రామంలో జరిగిన సంఘటనలు మాకు తెలియజేయండి.