Kasipet News/Devapur:-
Kasipet మండలంలోని Devapur గ్రామంలో
ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు పరుస్తున్నారు. ఆదివారం దేవాపూర్ సర్పంచ్ తిరుమల అనంతరావు, వార్డ్ మెంబర్ (12 ward) శంకర్ మార్కెట్లో మటన్ అమ్మే వ్యాపారి ప్లాస్టిక్ కవర్లు వాడుతుండగా ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని చెప్పి, ప్లాస్టిక్ ను వాడకూడదు అంటూ మందలించారు. ఊరిలోని కిరాణా దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు అమ్మడానికి వచ్చిన వ్యాపారిని అడ్డుకొని ప్లాస్టిక్ కవర్లను ఊరిలో విక్రయించదంటూ హెచ్చరించారు. ఇందులో గ్రామ సర్పంచ్ తిరుమల అనంతరావు, వార్డు మెంబర్ శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.