Job Notification:-
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా
ఉన్న 323 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో 319 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉండగా, 4 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాలను 2020 సంవత్సరంలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.