Indian railway:-
రైల్వే టికెట్ ను బుక్ చేసుకోవడానికి IRCTC
ప్రయాణికులకోసం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం పేరే book now pay later.
టికెట్ బుకింగ్ తీసుకునే సమయంలో ప్రయాణికుని దగ్గర మనీ లేకున్నా పే లెటర్ సదుపాయాన్ని ఉపయోగించి రిజర్వేషన్, తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ విధానం:-
మొదట IRCTC ఎకౌంట్లో లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు ప్రయాణం చేసే పూర్తి వివరాలు నమోదు చేయాలి. తర్వాత పేమెంట్ పేజీకి తీసుకువెళుతుంది. అక్కడ మీరు పే లెటర్ Button ని క్లిక్ చేయాలి. అది EPayLeter స్క్రీన్ కి తీసుకువెళ్తుంది. మీ రిజిస్టర్ నెంబర్ నమోదుచేసి లాగిన్ అవ్వాలి. తర్వాత మీ నెంబర్ కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేస్తే టికెట్ బుక్ అవుతుంది.
మీరు టికెట్ బుక్ చేసుకున్న రోజు నుండి 14 రోజుల్లోపు పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది. 14 రోజుల్లోపు పేమెంట్ చెల్లించకపోతే పన్నుతో సహా, 3.5% వడ్డీ కలిపి చెల్లించవలసి ఉంటుంది.