Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో క్రిస్టమస్ వేడుకలు
ఘనంగా జరిగాయి. మండలంలోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసి పండుగను జరుపుకున్నారు. ప్రార్థనా మందిరాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ముత్యంపల్లి చర్చి వేడుకలలో తెరాస ప్రజా ప్రతినిధులు పాల్గొని కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట్ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు గారు, సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ గారు, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్ గారు, భీమయ్య, శంకర్, పాస్టర్ మార్క్ పాల్గొన్నారు.