Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ట్రాక్టర్ అందుచేత

Kasipet Mandal News:-
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా Devapur
గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్ ను అందజేసింది. గురువారం మండల కేంద్రంలో ట్రాక్టర్ను  ఎంపీపీ సర్పంచ్ కు అందజేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం లో పంచాయతీలకు ట్రాక్టర్ అందజేశామని ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Source from:- Andhra Jyothy 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App