Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
ముద్ర డెంటల్ కేర్ మంచిర్యాల వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవపూర్ ఓరియంట్ సిమెంట్ ఏజీఎం లక్ష్మీనారాయణ గారు, టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రమణారెడ్డి గారు, దేవాపూర్ సర్పంచ్ మడావి తిరుమల అనంతరావు గారు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు మండలంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వార్డ్ మెంబర్ రాకేష్, శ్రీను, ఆదివాసీ నాయకులు జనార్ధన్, పాస్ట్ ప్రెసిడెంట్ తీర్ధాల భాస్కర్, డాక్టర్లు ఎం విజయ్ కుమార్, వసుంధర, తదితరులు పాల్గొన్నారు.