Kasipet News/Devapur:-
Kasipet మండలం Devapur గ్రామపంచాయతీ
పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు నీటికోసం బయటకు వెళ్తున్నారు. సర్పంచ్ మడావి తిరుమల అనంత్ రావ్ గారు విద్యార్థులు అవస్థలు పడటం చూసి 2 సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉన్న చేతి పంపు బోర్ వెల్ ని రిపెర్ చేయించారు. తమ నీటి సమస్యను పరిష్కరించడం తో విద్యార్థులు సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఉపసర్పంచ్ రవి కుమార్, ప్రదాన ఉపాధ్యాయురాలు గంగాదేవి, రాందాస్, గోవర్ధన్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.